మేడి గడ్డ టీవీ న్యూస్ రామగుండం ప్రతినిధి గంగారపు వెంకటేష్ 


గోదావరిఖని* రామగుండం మున్సిపల్ కార్పొరేషన్ 44 డివిజన్ *కార్పొరేటర్ ముస్తఫా తండ్రి *తాజ్ మహమ్మద్ పరమపదించగా వారి నివాసానికి వెళ్లి పార్థివ దేహానికి పూలమాలవేసి, కుటుంబాన్ని పరామర్శించి అనంతరం అంతిమయాత్రలో పాల్గొన్న పెద్దపల్లి జిల్లా కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు *మక్కాన్ సింగ్ రాజ్ ఠాకూర్ ఈ కార్యక్రమంలో పట్టణ అధ్యక్షులు *బొంతల రాజేష్ ఫ్లోర్ లీడర్ *మహంకాళి స్వామి*కార్పొరేటర్ *ముదం శ్రీనివాస్*నసీముద్దీన్ తదితరులు పాల్గొన్నారు..



Axact

ANAPARTHI SRINIVAS GOUD

CEO MEDIGADDA TV NEWS Mobile Number 9848223934 9502908070

Post A Comment: