మేడి గడ్డ టీవీ న్యూస్ రామగుండం ప్రతినిధి గంగారపు వెంకటేష్
రామగుండం నియోజకవర్గంలో NTPC మేడిపల్లి సెంటర్ బీఎస్పీ జెండ గద్దె వద్ద బెహెన్ జీ మాయవతి మేడం 67వ జన్మదిన కార్యక్రమము ముఖ్య అధితిగా జిల్లా ప్రధాన కార్యదర్శి ఇరికిల్లా రాజ నర్సయ్య మరియు నియోజకవర్గ ఇంచార్జీ దేవునూరి సంపత్ కుమార్ కేకే కట్ చేసి బహుజన ఉద్యమ నిర్మాణానికి, సమతా సమాజ స్థాపన కోసం తమను తాము అర్పించుకున్న కార్యకర్తలకు, నాయకులందరికీ బహేన్ కుమారి మాయావతి జన్మదిన శుభాకాంక్షలు తెలిపారు మరియు బావి భారత ప్రధాని బెహాన్ జీ మాయవతి 4 సార్లు ఉత్తర ప్రదేశ్ రాష్ట్రములో చేసినా కార్యక్రమాలు తెలియజేయడం జరిగింది. ఈ కార్యక్రమంలో నియోజక వర్గ ప్రధాన కార్యదర్శి జింక ఉదయ్, Bit Cell ఇంచార్జీ అంతడుపుల రాజేందర్,23 వ డివిజన్ రచేర్లా రాజు, బ్రాహ్మణా పల్లి సెక్టార్ కన్వీనర్ చిలుక శ్రీనివాస్, బీసీ దేషల్, రమేష్,రాములు, అతుల్, ఇతర బహుజన నాయకులు పాల్గొన్నారు.

Post A Comment: