ఉమ్మడి వరంగల్ జిల్లా ప్రతినిధి/ మాడుగుల శ్రీనివాసశర్మ
తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి శ్రీ కేసీఆర్ మహబూబాబాద్ జిల్లా బిఆర్ఎస్ పార్టీ కార్యాలయాన్ని నేడు ప్రారంభించనున్న సందర్భంగా రాష్ట్ర పంచాయతీరాజ్, గ్రామీణ అభివృద్ధి మరియు గ్రామీణ నీటి సరఫరా శాఖల మంత్రి ఎర్రబెల్లి దయాకర్ రావు , గిరిజన, స్త్రీ - శిశు సంక్షేమ శాఖల మంత్రి సత్యవతి రాథోడ్ , ఉమ్మడి జిల్లా బిఆర్ఎస్ పార్టీ నాయకులంతా పార్టీ కార్యాలయంలో సమావేశం అయ్యారు.
ఎంపీలు మాలోతు కవిత, పసునూరి దయాకర్, మేయర్ గుండు సుధారాణి, జడ్పీ చైర్పర్సన్ ఆంగోతు బిందు, ఎమ్మెల్సీ కడియం శ్రీహరి, ఎమ్మెల్యేలు శంకర్ నాయక్, పెద్ది సుదర్శన్ రెడ్డి, తాటికొండ రాజయ్య, ముత్తిరెడ్డి యాదగిరి రెడ్డి, హరిప్రియ నాయక్, పార్టీ ప్రధాన కార్యదర్శి నూకల నరేష్ రెడ్డి ,మాజీ ఎంపీ సీతారాం నాయక్, మున్సిపల్ చైర్మన్ రామ్మోహన్ రెడ్డి, జిల్లా రాష్ట్ర పార్టీ నాయకులు ఉన్నారు.

Post A Comment: