మేడి గడ్డ టీవీ న్యూస్ రామగుండం ప్రతినిధి గంగారపు వెంకటేష్
ధనుర్మాసం పురస్కరించుకొని ఎన్టిపిసి కృష్ణా నగర్ లోని రాధాకృష్ణ ఆలయంలో అల్వేలుమంగా గోదాదేవి కళ్యాణం లో పాల్గొన్న బీజేపీ నాయకులు సోమారపు లావణ్య అరుణ్ కుమార్ వారితోపాటు మాతంగి రేణుక' కిషన్ రావు అమరేశ్వర రావు ఎన్ టి పి సి సీనియర్ నాయకులు పాల్గొన్నారు

Post A Comment: