మేడి గడ్డ టీవీ న్యూస్ రామగుండం ప్రతినిధి గంగారపు వెంకటేష్
రామగుండం శాసనసభ్యులు కోరుకంటి చందర్ సతిమణీ సర్గీయ కోరుకంటి విజయమ్మ జయంతి సందర్భంగా రామగుండం తబిత ఆశ్రమంలో పిల్లల ఆశ్రమంలో కో ఆప్షన్ సభ్యులు తస్నీంభాను జహిద్ పాషా ఆధ్వర్యంలో అన్నదానం కార్యక్రమం చెపట్టారు. ఈ సందర్భంగా కో ఆప్షన్ సభ్యురాలు తస్నీంభాను రామగుండం బిఆర్ఎస్ అధ్యక్షుడు బోడ్డుపల్లి శ్రీనివాస్ బద్రి రాజు మాట్లాడుతూ... రామగుండం ఎమ్మెల్యే కోరుకంటి చందర్ విజయమ్మ ఆశయాల సాధన కోసం కృషి చేస్తున్నరని అన్నారు. విజయమ్మ పౌండేషన్ ద్వారా రామగుండం నియోజకవర్గం లో అనార్దులకు సేవ కార్యక్రమాలు నిర్వహిస్తున్నరని అన్నారు. ఈ కార్యక్రమం లో బిఆర్ ఎస్ నాయకులు శివరాత్రి గంగధర్ అల్లి గణేష్ కరివెద శ్రీనివాస్ రెడ్డి కత్తెమల్ల నర్సింగ్ గోలుసు నాగరాజు గాజె సతీశ్ దామెర సుధాకర్ తదితరులు పాల్గొన్నారు..

Post A Comment: