మహాదేవపూర్ మండల ప్రతినిధి/దూది శ్రీనివాస్
మహాదేవపూర్: మండల కేంద్రంలో బస్టాండ్ వద్ద ఘనంగా జాతీయ యువజన దినోత్సవం నిర్వహించారు.స్వామి వివేకానంద విగ్రహ వ్యవస్థాపక కమిటీ సభ్యులు,ఉత్సవ కమిటీ అధ్యక్షులు అన్కరి ప్రభాకర్ ఆధ్వర్యంలో వివేకానంద జయంతి ఉత్సవాలు వైభవంగా నిర్వహించి,ఈ సందర్భంగా ప్రజా ప్రతినిధులు మాట్లాడుతూ మహాదేవపూర్ మండల కేంద్రంలో స్వామి వివేకానంద విగ్రహాన్ని ఏర్పాటు కు కృషి చేసిన అన్కరి ప్రభాకర్,వారి మిత్రులకి కృతజ్ఞతలు తెలిపారు.ప్రతి ఒక్కరూ స్వామి వివేకానంద ఆశయాల సాధనకు కృషి చేయాలని,యువత చెడు అలవాట్లకు దూరంగా ఉండాలని విదేశీ సంస్కృతి విడనాడాలని అన్నారు.ఈ కార్యక్రమంలో ఎంపీపీ బన్సొడ రాణి బాయి, జెడ్పిటిసి గుడాల అరుణ, మహదేవపూర్ సర్పంచ్ శ్రీపతి బాపు,
పిఎసిఎస్ చేర్మెన్ సల్ల తిరుపతి రెడ్డి,జిల్లా గ్రంధాలయ సంస్థ డైరెక్టర్ వెన్నంపల్లి మహేష్,
ఎంపీటీసీలు చల్ల రమ తిరుపతి రెడ్డి,అకుతోట సుధాకర్, బిఆర్ఎస్ పార్టీ మహిళ నియోజక వర్గం ఇంఛార్జి కేదారి గీతబాయి,సీనియర్ నాయకులు పెండ్యాల మనోహర్, పార్టీ మండల ఉపాధ్యక్షులు
లింగాల రామయ్య,బన్సొడ రామరావు,పోత వెంకటస్వామి,గుడాల కృష్ఠ మూర్తి,కలికోట దేవేందర్,
బాబొద్దిన్,
మెరుగు లక్ష్మణ్,జాడి గట్టయ్య,
కొక్కు శ్రీనివాస్,
తిప్పిరీ రవీందర్, చకినరపు చంద్,
బిఆర్ఎస్ సోషల్ మీడియా ఇంఛార్జి దబ్బెట రవీందర్, గ్రామ పెద్దలు అంకమ్మ సర్, వామన్ రావు,వరప్రసాద్, తదితరులు పాల్గొన్నారు.


Post A Comment: