ఉమ్మడి వరంగల్ జిల్లా ప్రతినిధి /మాడుగుల శ్రీనివాసశర్మ 


హన్మకొండ ;

స్వామి వివేకానంద 161 వ జయంతి పురస్కరించుకొని జాతీయ యువజన దినోత్సవం ర్యాలీని ఏవి వి కళాశాల ఎన్ఎస్ఎస్ ప్రోగ్రాం అధికారి కొడిమాల శ్రీనివాసరావు ఆధ్వర్యంలో ఎంజీఎం నుండి కళాశాల వరకు నిర్వహించడం జరిగింది. ఈ ర్యాలీ యొక్క ముఖ్య ఉద్దేశము వివేకానందుని ఆశయాలను యువతలో ఇమిడింప చేయడం అన్నారు.

Axact

ANAPARTHI SRINIVAS GOUD

CEO MEDIGADDA TV NEWS Mobile Number 9848223934 9502908070

Post A Comment: