ఉమ్మడి వరంగల్ జిల్లా ప్రతినిధి /మాడుగుల శ్రీనివాసశర్మ
హన్మకొండ ;
37 వ డివిజన్ బి. ఆర్ ఎస్ పార్టీ ముఖ్య నాయకులు కార్యకర్తల సమావేశం ఎమ్మెల్యే క్యాంపు కార్యాలయం లో నిర్వహించడం జరిగింది, డివిజన్ లోని సమస్యలు, అభివృద్ధి పనులపై చర్చించడం జరిగింది. డివిజన్ అభివృద్ధి కి కావాల్సినన్ని నిధులు కేటాయిస్తా, ప్రస్తుతం 4 కోట్లు రూపాయలు నిధులతో పనులు ప్రారంభించుకోబోతున్నాం,
అనంతరం కార్పొరేటర్ బోగి సువర్ణ-సురేష్, బి ఆర్ ఎస్ నాయకులు గట్టికొప్పుల శ్రీధర్ ల ఆధ్వర్యంలో వరంగల్ తూర్పు ఎమ్మెల్యే నన్నపునేని నరేందర్ సమక్షంలో ఖిలా వరంగల్ తూర్పుకోట కొత్తగడ్డ రజక వాడ కు చెందిన ఓరుగంటి విజయ్, చాపర్తి శ్రీకాంత్, చాపర్తి రంజిత్,చాపర్తి మల్లేశం, గట్టికొప్పుల భరత్, గట్టికొప్పుల మహేష్ లు బి ఆర్ ఎస్ పార్టీ లో చేరారు, ఎమ్మెల్యే నన్నపునేని నరేందర్ పార్టీ కండువాలు కప్పి ఆహ్వానించారు. కార్యకర్తలకు అన్ని విధాల ఆదుకుంటానని అన్నారు. స్థానిక నాయకులు నర్సయ్య, అమరేష్ తదితరులు పాల్గొన్నారు.
బుడిగ జంగాల కాలనీ, పడమర కోట ఎస్సీ కాలనీ కి చెందిన శ్రీనివాస్,రవి, రాజేష్, సంపత్, రేవంత్, కమలమ్మలు నేడు ఎమ్మెల్యే నన్నపునేని నరేందర్ సమక్షంలో బిఆర్ఎస్ పార్టీలో చేరారు.ఈ సందర్భంగా ఎమ్మెల్యే వారికి కండువా కప్పి పార్టీలోకి ఆహ్వానించారు.
డివిజన్ అధ్యక్షులు సంగరబోయిన విజయ్, డివిజన్ నాయకులు ఎం.డి ఉల్ఫత్, బిల్లా రవి, సంగరబోయిన చందర్ అర్సం రాంబాబు, మేకల ఎల్లయ్య, వనపర్తి ధర్మరాజు, వాసుదేవ్, మోయిజ్, మహమూద్, నలిగంటి అభిషేక్, నవీన్, అభిలాష్, పస్తం బిక్షపతి, సింగారపు ఏలీయా, గట్టికొప్పుల బిక్షపతి, గట్టికొప్పుల శ్రీధర్, తూర్పటి రాజారాం, ఫెరోజ్, శోభ,మంజుల, అనసూర్య, భాగ్య, నాయకులు, కార్యకర్తలు,తదితరులు పాల్గొన్నారు.

Post A Comment: