మేడి గడ్డ టీవీ న్యూస్ రామగుండం ప్రతినిధి గంగారపు వెంకటేష్
రామగుండము నియోజక వర్గం లోని జ్యోతి నగర్, క్రిష్ణ నగర్, అన్నపూర్ణ కాలనీ మొదల్కొని ప్రధాన కూడల్లో దుమ్ము అనక దూలి అనక ఎంతటి దుర్గందం అయినా లెక్క చేయకుండా పారిశుద్ధ పనులు చేపడుతూ అలాగే గతంలో కోవిడ్ ఉదృతంగా విజ్రూభించి ప్రాణాలను తృనప్రాయంగా గాల్లో కలిసిన వాతావరణంలో లాక్ డౌన్ పేరుతో ప్రజల సంరక్షనార్థం ప్రభుత్వాలు జనాలను ఇళ్ళకే పరిమితం చేసిన సoధర్భంలో వారి ప్రాణాలను సైతం పణంగా పెట్టి ఎక్కడికక్కడ చెత్తను ఏరి వెరీ శానిటేషన్ చేసి అంకిత భావం తో విధులు నిర్వహిస్తూ చాలీ చాలని జీతబత్యాలతో పేరుకే కార్పొరేషన్ కానీ ఇప్పటికి మున్సిపల్ వసతులే కొనసాగించుకుంటూ జీవనం వెల్లదీస్తున్న తరుణంలో రాబోయే రోజుల్లో కాంగ్రెస్ పార్టీ పక్షాన *పెద్దపెల్లి జిల్లా కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు మక్కన్ సింగ్ రాజ్ ఠాగూర్ వారికి మీకు నేను అండగా ఉంటాను అని మేము అధికారం చేపట్టాక మీకు కనీస వసుతులైన హెల్త్ కార్డు, ఇన్సూరెన్స్,కార్పొరేషన్ లో ఉండే జీవో ప్రకారంగా మీకు జీతబత్యాలు అందిస్తానని వారికీ భరోసా కల్పిస్తూ పరిశుద్ధ కార్మికులు చేస్తున్న కృషిని కొనిడుతూ మీ సేవలు అమూల్యమైనవని వారితో మమేకమై వారికీ ఉత్సహన్ని కలగజేస్తూ వారికి టీ విందును అందిస్తూ ప్రతి divission లో తిరుగుతున్న *మక్కన్ సింగ్ రాజ్ ఠాగూర్

Post A Comment: