మేడి గడ్డ టీవీ న్యూస్ రామగుండం ప్రతినిధి గంగారపు వెంకటేష్
అంతర్గం మండల కేంద్రం లోని బీజేపీ పార్టీ ఆఫీస్ లో పార్టీ శక్తి కేంద్ర ఇంఛార్జి ల సమావేశం జరిగింది...ఇట్టి సమావేశానికి ముఖ్య అతిథి గా హాజరయిన అసెంబ్లీ ప్రభారి అరుముళ్ళ పొచం మాట్లాడుతూ బీజేపీ, కేంద్ర ప్రభుత్వ పథకాలను ప్రజల్లోకి తీసుకువెల్లాలని, ప్రతి బూత్ లో పార్టీ నిర్మాణం జరగాలని పిలుపు ఇచ్చారు...మోడీ నాయకత్వం లో అందరి ని భాగస్వామ్యులను చేసి ఋణం తీసుకోవాలని , దీనికోసం కార్యకర్తలు కంకనబద్దులయి పని చేయాలని అన్నారు...ఈ కార్యక్రమం లో బీజేపీ మండల అధ్యక్షులు మాడ నారాయణ రెడ్డి, ప్రధాన కార్యదర్శి బొడకుంట సుభాష్, బొడకుంట జనార్దన్, బండిపల్లి చంద్రయ్య, గోలివాడ శ్రీను, పెద్దపల్లి గంగారాం, అధిములం నరేష్,మాడ ప్రభాకర్ రెడ్డి తదతరులు పాల్గొన్నారు

Post A Comment: