మేడి గడ్డ టీవీ న్యూస్ రామగుండం ప్రతినిధి గంగారపు వెంకటేష్
కాంగ్రెస్ పార్టీ పెద్దపెల్లి జిల్లా అధ్యక్షులు మక్కాన్సింగ్ రాజ్ ఠాకూర్ ఆదేశాల మేరకు ఇంటింటికి కాంగ్రెస్ లో భాగంగా రామగుండం పట్టణంలోని 1వ డివిజన్లో కాంగ్రెస్ పార్టీ రామగుండం పట్టణ అధ్యక్షులు ఈదునూరి హరిప్రసాద్ ఆధ్వర్యంలో ఓటరు పరిశీలన కార్యక్రమాన్ని నిర్వహించడం జరిగింది ఈ కార్యక్రమంలో 1వ డివిజన్ కార్పొరేటర్ ముదాం శ్రీనివాస్ 1వ డివిజన్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు బొద్దుల శంకర్ , మేడి శంకర్, మలుకుంట్ల సంజీవ్, మాచర్ల దామోదర్, సాయి, నరేష్ మరియు గ్రామస్తులు పాల్గొన్నారు

Post A Comment: