మేడి గడ్డ టీవీ న్యూస్ రామగుండం ప్రతినిధి గంగారపు వెంకటేష్
పాలకుర్తి మండల మున్నూరుకాపు సంఘం అధ్యక్షులు , BJP కిసాన్ మోర్చా పాలకుర్తి మండల వైస్ ప్రెసిడెంట్ మరియు అందరికి ఆప్తుడు మాదాసు రాజయ్య పటేల్ ఇటీవలస్వర్గస్థులు
అయ్యారు వారి 11 వ రోజు కార్యక్రమం లో పాల్గొని వారి కుటుంబసభ్యులను పరామర్శించి రామగుండం నియోజకవర్గ మున్నూరు కాపు సంఘం తరఫున 8000 సాయం అందించిన మున్నూరు కాపు రాష్ట్ర వైస్ ప్రెసిడెంట్, బిజెపి నాయకులు సోమారపు అరుణ్ కుమార్ పటేల్ మరియు రామగుండం నియోజకవర్గం మున్నూరు కాపు సంఘం అధ్యక్షులు లైశెట్టి రాజయ్య పటేల్,కోశాధికారి కొండ బానయ్య పటేల్ ,వారి వెంట బిజెపి పాలకుర్తి మండలం అధ్యక్షులు పత్తి సంజీవ్, ఆకెనపల్లి పోషం రాజేశం పటేల్,మల్కా
రామస్వామి పటేల్,మాదాసు
శ్రీనివాస్ పటేల్,మాదాసు చంద్రయ్య పటేల్,గోండ్ర కుమార్ పటేల్,ఎతిరాజ్ సురేష్ పటేల్,దాసరి కిషోర్ పటేల్,
ఎడ్ల లక్ష్మణ్ పటేల్ ,బిజెపి కార్యకర్తలు తదితరులు పాల్గొన్నారు

Post A Comment: