ఉమ్మడి వరంగల్ జిల్లా ప్రతినిధి /మాడుగుల శ్రీనివాసశర్మ 


హన్మకొండ ;

క్రీడాకారులందరు క్రీడా స్పూర్తితో ముందుకుసాగాలని మరింత ఉన్నత స్థాయిలో ఎదగాలని ఎమ్మెల్యే నన్నపునేని నరేందర్  అన్నారు. 

ఈ సందర్భంగా ఎమ్మెల్యే నన్నపునేని నరందేర్ మాట్లాడుతూ

క్రీడాకారులందరు క్రీడా స్పూర్తితో ముందుకుసాగాలని మరింత ఉన్నత స్థాయిలో ఎదగాలని ఎమ్మెల్యే కోరారు.ఈ టోర్న మెంట్ నిర్వాహకులు  క్లాసిక్ క్రికెట్ క్లబ్ అక్తర్ మరియు నిర్వాహకులందరికి శుభాకాంక్షలు, కృతజ్ఞతలు తెలియజేశారు.

ఈ కార్యక్రమంలో కార్పొరేటర్లు, డివిజన్ అధ్యక్షులు, ముఖ్య నాయకులు,కార్యకర్తలు పాల్గొన్నారు.

Axact

ANAPARTHI SRINIVAS GOUD

CEO MEDIGADDA TV NEWS Mobile Number 9848223934 9502908070

Post A Comment: