మేడి గడ్డ టీవీ న్యూస్ రామగుండం ప్రతినిధి గంగారపు వెంకటేష్
రామగుండం కాన్సెన్సీ పరిదిలోని నిరుపేదలు ప్రమాదవశాత్తు కాళ్ళు చేతులు కోల్పోయి వికలాంగులుగా మారి ఇంటికే పరిమితమైన ఏడు నిరుపేద కుటుంబాలకు సేవ స్పూర్తి ఫౌండేషన్ సభ్యుల సహకారంతో బాధితులకు నెలకు పది కిలోల బియ్యం అందజేస్తూ బాధిత కుటుంబాలకు కొండంత అండగా ఉంటున్న సేవా స్పూర్తి ఫౌండేషన్ సభ్యులు
అందులో భాగంగానే సేవా స్పూర్తి ఫౌండేషన్ అధ్యక్షులు మడిపెల్లి మల్లేష్ బాధితుల ఇంటి దగ్గరకు వెళ్లి పది కిలోల బియ్యం అందజేశారు అనంతరం
సేవా స్పూర్తి ఫౌండేషన్ అధ్యక్షులు మడిపెల్లి మల్లేష్ మాట్లాడుతూ అనారోగ్య కారణాలతో కాళ్ళు చేతులు కోల్పయిన వారికీ సేవా స్పూర్తి ఫౌండేషన్ తరుఫున ప్రతి నెల పది కిలోల సన్న బియ్యం. అందజేస్తామని గతంలో ప్రకటించడం జరిగిందని ఇచ్చిన మాట ప్రకారం ఫౌండేషన్ సభ్యుల సహకారంతో అందజేయడం జరుగుతందని సేవా స్పూర్తి ఫౌండేషన్ కు ఆర్థికంగా సహాయం అందిస్తు బాధితులను ఆదుకుంటున్న ఫౌండేషన్ సభ్యులందరికి పేరుపేరున బాధిత కుటుంబాల తరుపున ధన్యవాదాలు తెలియజేస్తున్నాని మడిపెల్లి మల్లేష్ అన్నారు బియ్యం పంపిణీ చేసిన బాధిత కుటుంబాలు
ఎల్కలపెల్లి గెట్ కు చెందిన ముస్కె నర్సయ్య.కు
రామగుండం కు చెందిన
కోట మంగ.కు
ఎన్టీపీసీ కాకతీయ నగర్ కు చెందిన
మాదిరి రమేష్.కు
37 వార్డు
భరత్ నగర్ కు చెందిన
వినోద్ కుమార్.
పూదరి అమృత.కు
రామగుండం లింగంపూర్ గ్రామానికి చెందిన ఇరికిళ్ల శ్రీనివాస్.కు
38 వార్డు సంజయ్ గాంధి నగర్ కు చెందిన బాగ్ అనిత కు
ఏడు కుటుంబాలకు ఈరోజు 10 కిలోల బియ్యం అందజేశామని మడిపెల్లి మల్లేష్ తెలిపారుఈ కార్యక్రమంలో కన్నూరి శంకర్.జుల వినయ్ తదితరులు పాల్గొన్నారు

Post A Comment: