చౌటుప్పల్ టౌన్ ప్రతినిధి చింతకింది కార్తీక్
చౌటుప్పల్లో ఈ సాయంత్రం భాస్కర్ థియేటర్ చౌరస్తాలో అయ్యప్ప స్వాములు భక్తి శ్రద్ధలతో మహాపడిపూజనిర్వహించారు. పట్టణంలో అయ్యప్ప దీక్షా స్వాములే కాకుండా ఇతర ప్రాంతాల స్వాములు
పట్టణవాసులు భక్తిశ్రద్ధలతో మహాపడిపూజలో పాల్గొని
అయ్యప్ప స్వామి అనుగ్రహం కలగాలని ప్రార్థించారు. అనంతరం అన్నదాన కార్యక్రమం తూర్పునూరు నరసింహ గౌడ్, నాగరాజు గౌడ్, మహేష్ గౌడ్, శ్రీకాంత్ గౌడ్, కృష్ణ కృష్ణ గురుస్వామి సాయి, అధిక సంఖ్యలో భక్తులు పాల్గొన్నారు


Post A Comment: