మేడి గడ్డ టీవీ న్యూస్ రామగుండం ప్రతినిధి గంగారపు వెంకటేష్
దుర్గా నగర్ ఎమ్మెస్ రాజ్ ఠాగూర్ నివాసంలో జరిగిన కాంగ్రెస్ పార్టీ అంతర్గాం మండల ముఖ్య కార్యకర్తల సమావేశంలో కాంగ్రెస్ పార్టీని సంస్థాగతంగా బలోపేతం చేయడం కోసం పార్టీ కార్యక్రమాలను నిర్వహించడానికి అందరు నాయకులను సమన్వయపరిచి కాంగ్రెస్ పార్టీ ని బలపరచడం కోసం అంతర్గాం పాలకుర్తి మండలాల కాంగ్రెస్ పార్టీ సమన్వయకర్తగా మాజీ ఎంపీపీ ఉరిమెట్ల రాజలింగం ను ప్రకటించిన కాంగ్రెస్ పార్టీ జిల్లా అధ్యక్షులు ఎమ్మెస్ రాజ్ ఠాకూర్ కు ఈ సందర్భంగా రెండు మండలాకు సంబంధించిన కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలు ఎమ్మెస్ రాజ్ ఠాకూర్ కు రాజలింగం ను నియమించినందుకు ధన్యవాదాలు తెలియజేశారు..

Post A Comment: