చౌటుప్పల్, టౌన్ ప్రతినిధి చింతకింది కార్తీక్
నిత్యం విలేకరుల సమస్యల పై అలుపెరగని పోరాటం చేస్తున్న టీయుడబ్లుజే (ఐజేయు) యూనియన్ జాతీయ కౌన్సిల్ సభ్యులు బోనగిరి మల్లేష్, జిల్లా మీడియా అక్రిడేషన్ సభ్యులు వెలిమినేటి జహంగీర్ ఆధ్వర్యంలో
సోమవారం సభ్యత్వ నమోదు కార్యక్రమం నిర్వహించారు. ఈ సందర్భంగా చౌటుప్పల్ ఎలక్ట్రాన్ మీడియా ప్రతినిధులు 19 మంది సభ్యత్వం తీసుకున్నారు.
ఈ కార్యక్రమంలో ఎలక్ట్రాన్ మీడియాప్రతినిధులుపి.యాదయ్య, టి.రవీందర్, టీ మల్లేష్, టి.సాయిలు, కె, కుమార స్వామి, పి.కృష్ణ, యస్ కే రఫీ, కే.శ్రీనివాస్, ఎన్ నరేష్, ఈ సాయి కిరణ్, బి నరేష్, యూ గణేష్, ఏ.శ్రీనివాసులు, ఏ రాజేష్, టి శ్రీనివాస్, టి.ఉమేష్, ఎం. శివ శంకర్, ఇర్ఫాన్, మోగులయ్య పాత్రికేయులు
సభ్యత్వాలు తీసుకున్నారు.

Post A Comment: