చౌటుప్పల్, టౌన్ ప్రతినిధి చింతకింది కార్తీక్
చౌటుప్పల్ పట్టణానికి చెందిన కంచరకుంట్ల వెంకట రెడ్డి గురుస్వామి సోమవారం చౌటుప్పల్ పురపాలక పరిధిలోని
వివిఆర్ ఫంక్షన్ నిర్వహించి హాల్లో అయ్యప్ప మహా పడిపూజ మహెూత్సవాన్ని అత్యంత భక్తి శ్రద్ధలతో ఘనంగా నిర్వహించారు. చౌటుప్పల్ అయ్యప్ప దేవస్థానం అధ్యక్షులు బొబ్బిళ్ళ మురళి గురుస్వామి ఆధ్వర్యంలో మొదటగా గణపతి పూజ, అనంతరం అభిషే
కాలు, అష్టోత్తర పూజలు అనంతరం భజనలు, సంకీర్తనలు నిర్వహించారు. ఈకార్యక్రమంలో గురుస్వామి తూర్పాటి శంకర్ స్వామి, కాంశెట్టి భాస్కర్ స్వామి, దేవరపల్లి గోవర్ధన్ స్వామి, ఉప్పు ఆంజనేయులు, జెల్లమురళి, సుక్క సుధర్శన్, ఉష్కాగుల నాగరాజు, నర్సింహ
రెడ్డి స్వామి, గంట నాగరాజు, కృష్ణ, బోరెం వెంకటరెడ్డి, బొడ్డు రాజేందర్ రెడ్డి, అధిక సంఖ్యలో అయ్యప్ప మాల ధారణ భక్తులు ఈ పూజలో పాల్గొన్నారు.


Post A Comment: