పెద్దపల్లి జిల్లా ప్రతినిధి పుట్ట రాజన్న
పెద్దపల్లి;మంథని:నవంబర్:20:మంథని నియోజకవర్గం మహాముత్తారం మండల కేంద్రానికి చెందిన పెరుమండ్ల రమేష్ అనారోగ్యంతో నిమ్స్ హాస్పిటల్ లో చికిత్స పొందుతూ సహాయం కొరకు మంథని నియోజకవర్గ(టిఆర్ఎస్)భీఆర్ఎస్ పార్టీ ఇంఛార్జి,పెద్దపల్లి జిల్లా పరిషత్ చైర్మన్ పుట్ట మధూకర్ కు తెలుపగా వారు ముఖ్యమంత్రి సహాయ నిధి ద్వారా వైద్య ఖర్చుల నిమిత్తo రూ.2,50,000,రూపాయల ఎల్ఓసి మంజూరు చేయించిన పెద్దపల్లి జిల్లా పరిషత్ చైర్మన్ పుట్ట మధూకర్,(పీఏ)వ్యక్తిగత సహాయకుడు,వీరేంద్ర,సోమవారం హైదరాబాదులోని నిమ్స్ హాస్పిటలో చికిత్స పొందుతున్న రమేష్ కు అందజేసినారు,

Post A Comment: