మహాదేవపూర్ మండల ప్రతినిధి/దూది శ్రీనివాస్
జయశంకర్ భూపాలపల్లి జిల్లా,మహాదేవపూర్: ఈరోజు తెలంగాణ ప్రదేశ్ కాంగ్రెస్ కమిటీ పిలుపు మేరకు,రాష్ట్ర ప్రభుత్వం& కేంద్ర ప్రభుత్వం అవలంభిస్తున్న రైతు వ్యతిరేక విధానాలకు నిరసనగా భూపాలపల్లి జిల్లా కలెక్టరేట్ కార్యాలయం ముందు జిల్లాస్థాయి నిరసన కార్యక్రమం చేపట్టారు. కార్యక్రమంలో మహాదేవపూర్ మండల యూత్ అధ్యక్షులు కటకం అశోక్,కుదురుపల్లి సర్పంచ్ కోట సమ్మయ్య, మైనారిటీ సెల్ అధ్యక్షులు అస్ రార్ ఖురేషి,ఎస్టి సెల్ అధ్యక్షులు పిట్టల చంద్రమౌళి,ఎస్సీ సెల్ ప్రధాన కార్యదర్శి కొండగొర్ల సతీష్,మండల సోషల్ మీడియా ఇంచార్జ్ కాట్రేవుల నవీన్,యువజన నాయకులు సోహెల్, ప్రభుకుమార్,రాజారాం, కాంగ్రేస్ నాయకులు బుర్రి శివరాజు బొగ్గుల తిరుపతి,నీలయ్య,సాంబయ్య,సింగనవేన శ్రీనివాస్ తదితరులు అధిక సంఖ్యలో పాల్గొన్నారు.
Post A Comment: