మేడి గడ్డ టీవీ న్యూస్ రామగుండం ప్రతినిధి గంగారపు వెంకటేష్
రామగుండం నియోజకవర్గంలో గత 30 సంవత్సరాలుగా ప్రజల సమస్యలపై , కార్మిక కర్షక సమస్యలపై, విద్యార్థుల సమస్యపై నియోజకవర్గంలో ఎలాంటి సమస్యలు ఉన్నా నేనున్నానని భరోసా కల్పిస్తూ సమస్యలు పరిష్కారం దిశగా నడిపిస్తూ , ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లో షాప్ చైర్మన్ గా అభివృద్ధి కార్యక్రమాలకు శ్రీకారం చుట్టి యువతకు ఆదర్శంగా నిలుస్తూ , కాంగ్రెస్ పార్టీ పట్ల నియమ పద్ధతితో పనిచేస్తూ , కాంగ్రెస్ పార్టీ కోసం రాజ్ ఠాగూర్ నిర్వియామంగా పనిచేస్తున్న తీరును పార్టీ నాయకత్వం గుర్తించి రాజన్నకు పెద్దపెల్లి జిల్లా కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులుగా నియమించడాన్ని మూర్ గ్రామ కాంగ్రెస్ పార్టీ పక్షాన హర్షం వ్యక్తం చేస్తున్నాం . ...అదేవిధంగా రాజ్ ఠాగూర్ నియామకానికి సహకరించిన PCC అధ్యక్షులు రేవంత్ రెడ్డి కి, మంథని శాసనసభ్యులు ఏఐసీసీ కార్యదర్శి దుద్దిల్ల శ్రీధర్ బాబు కు హృదయపూర్వక ధన్యవాదాలుతెలుపుకుంటున్నాం...ఈ కార్యక్రమంలో ఎంపీటీసీ కొక్కెర రమేష్, గొర్రె చందు, ఎలిగేటి లింగయ్య, గుమ్ముల రాజనర్సు, నంది విజేందర్, బాధర వేణి రవి, DJ టిల్లు, జూపాక రమేష్ ,మాదాసు శ్రీనివాస్, పెసరి సురేష్ పాల్గొన్నారు...

Post A Comment: