మేడి గడ్డ టీవీ న్యూస్ రామగుండం ప్రతినిధి గంగారపు వెంకటేష్
భారత రాజ్యాంగ నిర్మాత డాక్టర్ బి.ఆర్ అంబేద్కర్ వర్ధంతి సందర్భంగా వారికి చిత్రపటానికి పూలమాలవేసి ఘన నివాళులు అర్పించిన ఎన్టిపిసి పట్టణ కాంగ్రెస్ పార్టీ నాయకులు రామగుండం నియోజకవర్గ యూత్ కాంగ్రెస్ ప్రధాన కార్యదర్శి ముచ్చ కుర్తి రమేష్ ఆధ్వర్యంలో ఏర్పాటుచేసిన కార్యక్రమానికి హాజరైన కాంగ్రెస్ పార్టీ బీసీ సెల్ పెద్దపల్లి జిల్లా అధ్యక్షులు పెండ్యాల మహేష్ మాట్లాడుతూ అంటరానితనాన్ని అనేక అవమానాల్ని ప్రత్యేకంగా అనుభవించిన బహుజన బిడ్డ డాక్టర్ బి.ఆర్ అంబేద్కర్ భవిష్యత్తులో నా జాతి బిడ్డలు బాగుండాలంటే రిజర్వేషన్లు ఏకైక మార్గమని భారత రాజ్యాంగంలో ప్రత్యేక రిజర్వేషన్లు కల్పించడమే కాకుండా అనేక పోరాటాలు నిర్వహించి ఎంతో మంది బహుజనులకు స్ఫూర్తి ప్రదాతగా నిలిచిన మహానేత డాక్టర్ బి.ఆర్ అంబేద్కర్ అక్షరాన్ని ఆయుధంగా మలిచి ప్రపంచ ఎల్లలు దాటి చరిత్ర పుటల్లో మహా మేధావిగా ప్రసిద్ధిగాంచిన గొప్ప నాయకులు డాక్టర్ బి.ఆర్ అంబేద్కర్ ను కొనియాడారు ఈ కార్యక్రమంలో కాంగ్రెస్ పార్టీ బీసీ సెల్ పెద్దపల్లి జిల్లా అధ్యక్షులు పెండ్యాల మహేష్ తో పాటు కాంగ్రెస్ పార్టీ సీనియర్ నాయకులు ఎండి ఆసిఫ్ పాష బీసీ సెల్ జిల్లా కన్వీనర్ మరీదు మురళి గౌడ్ కాంగ్రెస్ పార్టీ సీనియర్ నాయకులు కళ్యాణ్ కనకరాజు సంగనవేణ శేఖర్ ఉప్పుల సురేష్ సాయి జబ్బార్ రషీద్ డా. రిషికేశ్ తదితరులు పాల్గొన్నారు
Post A Comment: