చౌటుప్పల్ టౌన్ ప్రతినిధి చింతకింది కార్తీక్
చౌటుప్పల్ మున్సిపాలిటీ లోని 12వ వార్డు
కు చెందిన డాక్టర్ సంజీవ కూతురు కందగట్ల రమ్య ఎంబిబిఎస్ లో సీటు సాధిం చినందుకు గాను సోమవారం స్థానిక మున్సిపల్ కౌన్సిలర్ తాడూరి శిరీష పరమేష్ కలిసి అభినందించారు. శాలువాతో సన్మానం చేశారు. మెడిసిన్ లో మంచి ప్రతిభను కనబరిచి మంచి డాక్టర్ గా పేదలకు వైద్య సేవలు అందించాలన్నారు.
Post A Comment: