మేడి గడ్డ టీవీ న్యూస్ రామగుండం ప్రతినిధి గంగారపు వెంకటేష్
ఈరోజు తెల్లవారు జామున కుక్కలగూడూర్ వద్ద వాగులో లారీ బోల్తా పడి ప్రాణాలు కోల్పోయిన తక్కలపల్లి కి చెందిన లారీ డ్రైవర్ *నస్పూరి శంకర్ కుటుంబానికి నష్టపరిహారం చెల్లించాలని మృతుని కుటుంబం తరుపున యాజమాన్యం తో చర్చలు జరుపిన బీజేపీ నాయకులు *కౌశిక హరి. ఉదయం నుండి అక్కడే ఉండి ప్రమాదంలో ప్రాణాలు పోగొట్టుకున్న లారీ డ్రైవర్ కుటుంబం పేద వారు అని ఎలాగైనా న్యాయం చేయాలని *కౌశిక హారి డిమాండ్ చేసి ఎట్టకేలకు 3 లక్షల రూపాయలు లారీ యజమాని నుండి బాధిత కుటుంబానికి ఇప్పించారు..మృతుని కుటుంబం మరియు లారీ డ్రైవర్లు, తక్కల్లపల్లి గ్రామస్తులు *కౌశిక హారి కి కృతజ్ఞతలు తెలియజేసారు

Post A Comment: