చౌటుప్పల్, టౌన్ ప్రతినిధి చింతకింది కార్తీక్
యాదాద్రి భువనగిరి జిల్లా కేంద్రంలో జరిగిన
మాదిగ ఉద్యోగుల సమాఖ్య జిల్లా సర్వసభ్య
సమావేశంలో పంతంగి గ్రామానికి చెందిన బోయ రాము మాదిగ ను జిల్లా ఉపాధ్యక్షలుగా ఎన్నికైనారు, ఈసందర్భంగా బోయ రాము మాదిగ మాట్లాడుతూ మంద కృష్ణ మాదిగ నాయకత్వంలో జరుగుతున్న ఎస్సీ వర్గీకరణ ఉద్యమంలో తన వంతు పాత్ర నిర్వహిస్తానన్నారు, తన ఎన్నికకు సహకరించిన మాదిగ ఉద్యోగుల
సమాఖ్య రాష్ట్ర అధ్యక్షులు మంద దేవేంద్ర ప్రసాద్ మాదిగ, రాష్ట్ర వర్కింగ్bప్రెసిడెంట్ మల్లెపాక వెంకన్న మాదిగ, జిల్లా అధ్యక్ష, ప్రధాన కార్యదర్శులు బొడ్డు కృష్ణయ్య మాదిగ,చాట్ల స్వామి మాదిగ గారికి కృతజ్ఞతలు తెలిపారు.

Post A Comment: