మేడి గడ్డ టీవీ న్యూస్ రామగుండం ప్రతినిధి గంగారపు వెంకటేష్
రామగుండం పట్టణంలోని సీనియర్ కాంగ్రెస్ నాయకులు ఠాకూర్ అయోధ్య సింగ్ అన్న ఆఫీసులో స్వర్గీయ మాజీ భారత ప్రధాని ఇందిరా గాంధీ 105వ జన్మదిన సందర్భంగా రామగుండం పట్టణ కాంగ్రెస్ అధ్యక్షులు ఈదునూరి హరిప్రసాద్ ఆధ్వర్యంలో శ్రీమతి ఇందిరా గాంధీ చిత్రపటానికి పూలమాలలు వేసి ఘనంగా నివాళులు అర్పించడం జరిగింది. ఈ సందర్భంగా ఈదునూరి ప్రసాద్ మాట్లాడుతూ ఇందిరా గాంధీ ప్రపంచ దేశాలతోని ఉక్కు మహిళగా పిలిపించుకున్నారని ఈ దేశం కోసం వారు వారి పుత్రుడు రాజీవ్ గాంధీ ప్రాణాలు అర్పించారని ఈరోజు మన దేశం ప్రపంచ దేశాలతోని పోటీపడి ముందు వరసలో ఉందంటే దానికి కారణం ఇందిరాగాంధీ రాజీవ్ గాంధీ ముందు చూపు ప్రణాళికలు అని కొనియాడారు ఈ కార్యక్రమంలో సీనియర్ కాంగ్రెస్ నాయకులు అప్పాసి శ్రీనివాస్ , కడమండ దివాకర్ , బల్వాన్ సింగ్ , ఒకటవ డివిజన్ అధ్యక్షులు బొద్దుల శంకర్, లడ్డు బాయ్, ఒకటో డివిజన్ యూత్ కాంగ్రెస్ అధ్యక్షులు కునారపు ప్రేమ్ కుమార్, యూసఫ్ ఖాన్, ఇమ్రాన్, మెహరాజ్, సమీర్, ఫజల్, తాజ్ ఖాన్, ఎండి దస్తగిరి, ఇందారపు శ్రీకాంత్, కల్వల కొమురయ్య, గజ్జల నాగరాజు తదితర నాయకులు కార్యకర్తలు అధిక సంఖ్యలో పాల్గొన్నారు..

Post A Comment: