మేడి గడ్డ టీవీ న్యూస్ రామగుండం ప్రతినిధి గంగారపు వెంకటేష్
ప్రముఖ పాటల రచయిత మరియు జానపద పాటల ఆల్బమ్ దర్శకుడు దయ నర్సింగ్ సారధ్యంలో సెంధూరమ్మ పాట చిత్రీకరణను లింగాపూర్ గ్రామ సామాజిక కార్యకర్త నిమ్మరాజుల రవి పూజా కార్యక్రమం నిర్వహించి పాట చిత్రీకరణ ప్రారంభించారు ఈ పాట చిత్రీకరణలో నటీనటులు దామెర రాజేష్ స్వప్న సురేష్ రహీం తిరుపతి గౌడ్ కెమెరామెన్ ఆర్య సందీప్ మేకప్ మెయిన్ అంజన్న తదితరులు పాల్గొన్నారు

Post A Comment: