ఉమ్మడి వరంగల్ జిల్లా ప్రతినిధి/మాడుగుల శ్రీనివాసశర్మ
హన్మకొండ ;
ఇటీవలే మోకాలు కీలు మార్పిడి ఆపరేషన్ చేయించుకున్న హుస్నాబాద్ ఎమ్మెల్యే ఒడితెల సతీశ్ బాబును హైదరాబాద్ లో మంత్రి ఎర్రబెల్లి దయాకర్ రావు పరామర్శించారు.
మంత్రి ఆయన ఆరోగ్య పరిస్థితి ని అడిగి తెలుసుకున్నారు. ఆరోగ్యంగా ఉండాలని, త్వరగా కోలుకోవాలని ఆకాంక్షించారు. మంత్రితో పాటు నర్సంపేట ఎమ్మెల్యే పెద్ది సుదర్శన్ రెడ్డి, రాష్ట్ర దివ్యాంగుల అభివృద్ధి సంస్థ చైర్మన్ కె.వాసుదేవరెడ్డి తదితరులు ఉన్నారు.

Post A Comment: