చౌటుప్పల్ టౌన్ ప్రతినిధి చింతకింది కార్తీక్
చౌటుప్పల్ మండలం ధర్మోజి గూడెం గ్రామంలో ఇటీవల మరణించిన బిజెపి
సీనియర్ నాయకులు పగిళ్ల నర్సిరెడ్డి కుటుంబాన్ని మాజీ ఎమ్మెల్యే కోమటిరెడ్డి
రాజగోపాల్ రెడ్డి పరామర్శించడం జరిగింది. ఈ కార్యక్రమంలో గ్రామ సర్పంచ్ చిన్నం లావణ్య, బిజెపి సీనియర్ నాయకులు పక్కిరు శ్రీనివాస్ రెడ్డి, పిసాటి శశిధర్
రెడ్డి, దామోదర్ రెడ్డి, కొంతం కృష్ణారెడ్డి, సామిడిమల్లారెడ్డి, జాల మల్లేష్, కొంతం
వెంకటరెడ్డి,పి సాటి భరత్, గుణిగంటి స్వామి, చిన్నం శ్రవణ్, బుచ్చిరెడ్డి, ప్రవీణ్,
మల్లారెడ్డి, తదితరులు పాల్గొన్నారు.

Post A Comment: