చౌటుప్పల్ టౌన్ ప్రతినిధి చింతకింది కార్తీక్
మాజీ ఎమ్మెల్యేకోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి నేడు బై ఎలక్షన్ లో ఎమ్మెల్యే గా నామినేషన్ వేస్తున్న విషయం అందరికీ తెలిసిందే. ఈ
నామినేషన్ కు ఏడు మండలాల నుండి
దాదాపు ఇరవై వేల బైక్ ల ద్వారా బైక్
ర్యాలీలు తీస్తూ యువత మద్దతుగా
నిలవనున్నట్లు తెలుస్తుంది. కొడాల వెంకట్
రెడ్డి ఆధ్వర్యంలో మర్రిగూడ, వట్టిపల్లి,
రాజపేట తండా, బట్లపల్లి, గ్రామాల నుండి
దాదాపు మూడు వందల బైక్ ల ద్వారా ర్యాలీ తీసుకుంటూ నామినేషన్ వేస్తున్న
కోమటిరెడ్డి కి మద్దతుగా నిలవనున్నట్లు వెంకట్ రెడ్డి తెలిపారు. పదవి త్యాగం చేసి,
మునుగోడు అభివృద్ధి కోసం మల్లీ బైఎలక్షన్ లో నిలబడుతున్న రాజగోపాల్ రెడ్డి దేవిజయమని ఆయన ధీమా వ్యక్తం చేశారు.
Post A Comment: