చౌటుప్పల్ టౌన్ ప్రతినిధి చింతకింది కార్తీక్
యాదాద్రి:మునుగోడు నియోజకవర్గంలో ఓటర్లను మచ్చిక చేసుకోడానికి మంత్రి మల్లారెడ్డి మందు పార్టీలో పాల్గోవడంపై తీవ్ర విమర్శలు వెల్లువెత్తుతున్నాయి.
చౌటుప్పల్ మండలంలోని ఆరెగూడెం, రెడ్డి
బావి,గుండ్లబావి గ్రామాలకు టీఆర్ఎస్ తరపున ఎన్నికల ప్రచారంలో పాల్గొన్నారు.
ఓ గ్రామంలోని వృద్ధుల ఓట్లు రాబట్టడానికి
స్వయంగా మద్యంతో రంగంలోకి దిగడంతో కొందరు ఫోటోలు,వీడియోలు తీసి సోషల్ మీడియాలో పెట్టడంతో వైరల్ గా మారాయి.
Post A Comment: