ఉమ్మడి వరంగల్ జిల్లా ప్రతినిధి/మాడుగుల శ్రీనివాసశర్మ
హన్మకొండ ;
జయశంకర్ భూపాలపల్లి జిల్లా కాటారం నూతన డిఎస్పీగా బాధ్యతలు స్వీకరిoచిన గడ్డం రాంమోహన్ రెడ్డి శనివారం జిల్లా పోలీసు కార్యాలయంలో ఎస్పి జె. సురేందర్ రెడ్డి ని మర్యాద పూర్వకంగా కలిసి పుచగుచ్చం అందించారు. అనంతరం సబ్ పరిధిలోని పరిస్థితి, వివిధ అంశాలపై ఇరువురు చర్చించారు.ఈ సందర్భంగా ప్రజలకు మెరుగైన వేగవంతమైన, నాణ్యమైన సేవలు అందించాలని, మహిళా , శాంతిభద్రతల సమస్యలపై దృష్టి సారించాలని ఎస్పి సురేందర్ రెడ్డి డిఎస్పీకి సూచించారు.
Post A Comment: