చౌటుప్పల్ టౌన్ ప్రతినిధి చింతకింది కార్తీక్
చౌటుప్పల్ మున్సిపల్ 11వ వార్డులో పలు సీసీ రోడ్లు మరియు మురుగు కాల్వలు ( డ్రైనేజ్ ) నిర్మాణమునకు సంబంధించి సుమారు 20లక్షల నిధులతో అభివృద్ధి పనులకు శుక్రవారం రోజు మున్సిపల్ చైర్మన్ శ్రీ వెన్ రెడ్డి రాజు గారు మరియు స్థానిక కౌన్సిలర్ పోలోజు శ్రీధర్ బాబు గారు టెంకాయ కొట్టి పనులను ప్రారంభించారు, ఈ సంద్భంగా వారు మాట్లాడుతూ ఇకపై మున్సిపల్ అభివృద్ధి పనులు శరవేగంగా జరుగుతాయి అన్నారు,
ఈ కార్యక్రమంలో కాలనీ వాసులు బడుగు లక్ష్మయ్య, ముత్యాల భూపాల్ రెడ్డి, గోశిక బిక్షపతి, వనం ధనంజయ, గోశిక పురుషోత్తం, పోలోజు శ్రీనివాస్ చారీ, బడుగు బాలరాజు, బడుగు కృష్ణ, గోశిక ధనంజయ, గోశిక భావనఋషీ, గంజి నర్సింహులు, గోశిక రవి, నోముల రఘునాథ్, గోశిక నర్సింహ, పోలోజు వెంకటచారీ, పోలోజు నర్సింహచారీ, తదితరులు పాల్గొన్నారు.

Post A Comment: