ఉమ్మడి వరంగల్ జిల్లా ప్రతినిధి/మాడుగుల శ్రీనివాసశర్మ
హన్మకొండ ;
స్వచ్ఛ గురుకుల్ వారోత్సవాల్లో భాగంగా రెండవ రోజు సాంఘిక సంక్షేమ గురుకుల కళాశాల హంటర్ రోడ్డు లో ఉన్న (ధర్మసాగర్ కళాశాల) లో స్వచ్చ గురుకుల్ కార్యక్రమాన్ని నిర్వహించారు.
ఈ కార్యక్రమంలో రెండవ రోజు పారిశుధ్య కార్యక్రమం, క్లాస్ రూం లు శుభ్రంగా ఉంచడం, వివిధ అభివృద్ధి కార్యక్రమాలలో విద్యార్ధులు, వారి తల్లి తండ్రులు, ఉపాధ్యాయ బృందం సిబ్బంది ఉత్సాహంగా పాల్గొన్నారు.
ఈ కార్యక్రమంలో కళాశాల ప్రిన్సిపాల్ స్వర్ణ లత, వైస్ ప్రిన్సపాల్ సుమితా, ఎంపిటిసి ఆర్ సంపత్, తదితరులు పాల్గొన్నారు.

Post A Comment: