చౌటుప్పల్ టౌన్ ప్రతినిధి చింతకింది కార్తీక్
తెలంగాణ జాతీయ సమైక్యత దినోత్సవ కార్యక్రమము చౌటుప్పల మున్సిపల్ కార్యాలయములో ఘనంగా నిర్వహించడం జరిగినది.
గౌరవ మున్సిపల్ చైర్ పర్సన్ శ్రీ వెన్ రెడ్డి రాజు గారు చేతుల మీదుగా జాతీయ జెండా ఆవిష్కరణ చేశారు
ఈ కార్యక్రమంలో కమీషనర్ శ్రీ. కె నరసింహ రెడ్డి గారు, వైస్ చైర్మన్ బత్తుల శ్రీశైలం గారు, కౌన్సిలర్లు కొరగొని లింగస్వామి గారు, బత్తుల రాజ్యలక్ష్మి స్వామి గారు, బండమీది మల్లేష్ గారు, పోలోజు వనజ గారు, పోలోజు శ్రీధర్ బాబు గారు, సందగళ్ళ విజయ సతీష్ గారు, గోపగొని లక్ష్మణ్ గారు, కామిశెట్టి శైలజ భాస్కర్ గారు, యం.డి బాబా షరీఫ్ గారు, మరియు మున్సిపల్ అధికారులు మరియు ఆఫీసు స్టాఫ్,
సిబ్బంది పాల్గొన్నారు.

Post A Comment: