మేడి గడ్డ టీవీ న్యూస్ రామగుండం ప్రతినిధి గంగారపు వెంకటేష్
సింగరేణి కాంట్రాక్టు కార్మికుల వేతనాలు పెంచడానికి మరియు వారి న్యాయమైన డిమాండ్లను పరిష్కరించాలని సింగరేణి కాంట్రాక్ట్ కార్మికులు చేస్తున్న ధర్నాలో బిజెపి రామగుండం సీనియర్ నాయకులు శ్రీ కౌశిక హరి పాల్గొని సింగరేణి యాజమాన్యం వెంటనే కాంట్రాక్టు కార్మికుల డిమాండ్లను నెరవేర్చాలని లేని పక్షంలో బిజెపి పార్టీ యాజమాన్యంపై మరింత ఒత్తిడి తెస్తుందని వారు తెలిపారు ఈ కార్యక్రమంలో సింగరేణి కాంట్రాక్టు కార్మికులు, డ్రైవర్లుఆఫీస్ లింగన్న అశోక్ రాజు కరుణాకర్ శంకర్ సుజాత దేవమ్మ నాగలక్ష్మి రామగుండం అసెంబ్లీ కన్వీనర్ మారం వెంకటేష్ నిమ్మ రాజుల రవి బిజెపి నాయకులు తదితరులు పాల్గొన్నారు

Post A Comment: