ఉమ్మడి వరంగల్ జిల్లా ప్రతినిధి/మాడుగుల శ్రీనివాసశర్మ
హన్మకొండ;
తెలంగాణ జాతీయ సమైక్యతా దినోత్సవాన్నిపురస్కరించుకుని శనివారం ఎస్పి జె. సురేందర్ రెడ్డి , జిల్లా పోలీసు కార్యాలయoలో త్రివర్ణ పతాకాన్ని ఆవిష్కరించారు.
ఈ సందర్బంగా ప్రజలకు, పోలీసు అధికారులు, సిబ్బందికి ఎస్పి తెలంగాణ జాతీయ సమైక్యతా దినోత్సవ శుభాకాంక్షలు తెలిపారు.
ఈ కార్యక్రమంలో అదనపు ఎస్పి వి. శ్రీనివాసులు, భూపాలపల్లి, కాటారం డీఎస్పీలు ఏ. రాములు, బోనాల కిషన్, డిఎస్పీ కిషోర్ కుమార్, ఇన్ స్పెక్టర్లు, రాజిరెడ్డి, వాసుదేవరావు, అజయ్, పులి వెంకట్, రంజిత్ రావు, కిరణ్, డిపిఓ ఏవో ఆయుబ్ ఖాన్, సూపరింటెండెంట్, సోఫియా సుల్తానా జిల్లా పరిధిలోని ఎస్సైలు, మినిస్టీరియల్ స్టాఫ్, పోలీసు సిబ్బంది పాల్గొన్నారు.

Post A Comment: