చౌటుప్పల్ టౌన్ ప్రతినిధి చింతకింది కార్తీక్
చౌటుప్పల్, సెప్టెంబర్ 17 ఆపదలో ఉన్న ప్రతి కాంగ్రెస్ పార్టీ కార్యకర్తకు తాను కాంగ్రెస్ పార్టీ ఎల్లప్పుడు అండగా ఉంటుందని కాంగ్రెస్
పార్టీ రాష్ట్ర నాయకుడు చలమల్ల కృష్ణారెడ్డి అన్నారు. అనారోగ్యంతో ఆర్థిక
ఇబ్బందులు ఎదుర్కొంటున్న, చౌటుప్పల్ మున్సిపల్ పరిధి తంగడపల్లి చెందిన
కాంగ్రెస్ పార్టీ కార్యకర్త అబ్దుల్ సమ్మద్ ను శనివారం ఆయన పరామర్శించారు
ఆర్థిక సహాయంగాను 15వేల రూపాయలు అందజేశారు. ఈ కార్యక్రమంలో అరవింద్ రెడ్డి,ఊదరి శ్యాంసుందర్, మల్కాపురం నరసింహా, ఊదరి రాజ తదితరులు పాల్గొన్నారు.

Post A Comment: