మేడి గడ్డ టీవీ న్యూస్ రామగుండం ప్రతినిధి గంగారపు వెంకటేష్
ఎన్టిపిసి అన్నపూర్ణ కాలనీలోని భవాని యూత్ ఆధ్వర్యంలో గణపతి నవరాత్రి ఉత్సవాల నిర్వహిస్తున్న సందర్భంగా మూడవరోజు కాంగ్రెస్ పార్టీ రామగుండం నియోజకవర్గ ఇన్చార్జి రాజు ఠాకూర్ మక్కాన్సింగ్ పూజా కార్యక్రమంలో పాల్గొన్నారు ఈ సందర్భంగా భవాని యూత్ సభ్యులు రాజు ఠాకూర్ ముక్కాన్సింగ్ కు శాలువాతో సన్మానించరు అనంతరం అన్నపూర్ణ కాలనీలోని వివిధ యూత్ సభ్యులు నిర్వహిస్తున్నటువంటి గణపతి మండపాలు దగ్గరికి యూత్ సభ్యులు పిలుపు మేరకు వెళ్లి దర్శనం చేసుకోవడం జరిగింది రాజు ఠాకూర్ మక్కాన్సింగ్ వెంట డి సత్యం, కాంగ్రెస్ పార్టీ నాయకులు ఎండి ఆసిఫ్ పాషా, యూత్ కాంగ్రెస్ నాయకులు రమేష్, కాంగ్రెస్ పార్టీ బీసీ సెల్ నాయకులు మురళీకృష్ణ గౌడ్, మూడో డివిజన్ కాంగ్రెస్ పార్టీ నాయకులు కంకరాజు, కాంగ్రెస్ పార్టీ సీనియర్ నాయకులు ఎండి అబ్దుల్లా తదితరులు పాల్గొన్నారు

Post A Comment: