మేడి గడ్డ టీవీ న్యూస్ రామగుండం ప్రతినిధి గంగారపు వెంకటేష్
ఎల్కలపల్లి గ్రామంలో ఏర్పాటు చేసిన గణేష్ నవరాత్రి ఉత్సవాలకు సర్పంచ్ సరూప , అన్నం సమ్మయ్య, గోండ్ర కుమార్, బొల్లం సంతోష్ ఆహ్వానం మేరకు గణపతి దర్శనం చేసుకుని అన్నదాన కార్యక్రమంలో పాల్గొన్న తెలంగాణ రాష్ట్ర బీజేపీ మహిళా మోర్చా కార్యవర్గ సభ్యురాలు సోమారపు లావణ్య అరుణ్ కుమార్ మరియు బిజెపి సీనియర్ నాయకురాలు మాతంగి రేణుక ఈకార్యక్రమంలో వార్డ్ మెంబెర్స్ గోండ్ర విమలత, వడ్ల కొండ మాదవి,అన్నం సరిత.Ch అరుణ్, గొండ్ర రమేష్, అడెల్లి మధుకర్, మేకల సంజీవ్, తాళ్లపల్లి కుమార్ , గొండ్ర రాకేష్ తదితరులు పాల్గొన్నారు..

Post A Comment: