టేక్మాల్ మండల ప్రజా ప్రతినిధి కొరవటి అశోక్
అందోల్ నియోజకవర్గం ఎమ్మెల్యే క్రాంతి కిరణ్ ఆదేశాలు ప్రకారం కాదులూరు గ్రామంలో 48 మందికి నూతన ఆసరా పెన్షన్ పంపిణీ చేయడం జరిగింది. ఇందులో భాగంగా సర్పంచ్ యాదయ్య. అధ్యక్షులుM.N మల్లేశం మరియు .మెడబోయిన యాదయ్య .నరేష్ చారి మరియు వార్డ్ మెంబర్ లు పాల్గొన్నారు..
Post A Comment: