చౌటుప్పల్ టౌన్ ప్రతినిధి చింతకింది కార్తీక్
చౌటుప్పల్ పట్టణము మున్సిపల్ పరిధిలోని
17వ వార్డు రత్నా నగర్ లో సిసి రోడ్డు నిర్మాణం కోసం ఈ రోజు గౌరవ మున్సిపల్ చైర్ పర్సన్ శ్రీ వెన్ రెడ్డిరాజు గారు శంకుస్థాపన చేయడం జరిగినది.
ఈ కార్యక్రమంలో మున్సిపల్ కమిషనర్ శ్రీ. కె నరసింహరెడ్డి, వైస్ చైర్మన్ బత్తుల శ్రీశైలం, కౌన్సిలర్ గోపగొని లక్ష్మణ్, మరియు md ఖయ్యూం పాష, గంట్ల శంకర్ రెడ్డి,
కాలనీ ప్రజలు పాల్గొన్నారు..


Post A Comment: