చౌటుప్పల్ టౌన్ ప్రతినిధి చింతకింది కార్తీక్
చౌటుప్పల్ పట్టణము మున్సిపల్ పరిధిలోని
01వ వార్డు లింగారెడ్డి గూడెంలో SC కాలనీలో సిసి రోడ్డునిర్మాణం కోసం
ఈ రోజు గౌరవ మున్సిపల్ చైర్ పర్సన్ శ్రీ వెన్ రెడ్డిరాజు గారు శంకుస్థాపన చేయడం జరిగినది.ఈ కార్యక్రమంలో కౌన్సిలర్ కోరగొని లింగస్వామి,
మరియు కాలనీ ప్రజలు పాల్గొన్నారు..


Post A Comment: