చౌటుప్పల్ టౌన్ ప్రతినిధి చింతకింది కార్తీక్
చౌటుప్పల్ మున్సిపల్ పరిధి రాంనగర్ కు చెందిన అభ్యుదయ యూత్ వినాయక మండప నిర్మాణానికి గత సంవత్సరం కోమటిరెడ్డి సుశీలమ్మ ఫౌండేషన్ తరపున మాజీఎమ్మెల్యే కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి రూ.1.25లక్షల విరాళం హామీ ఇచ్చారు. రాజగోపాల్ రెడ్డిఇచ్చిన హామీ మేరకు బిజెపి నాయకుడు సంధగళ్ల సతీష్ గౌడ్ రూ.1.25లక్షల నగదునుఅభ్యుదయ యూత్ సభ్యులకు బుధవారం అందజేశారు. ఈకార్యక్రమంలో యూత్ సభ్యులు
వర్గాల కుమార్, తొర్పునూరి బాబు, చెవగోని వెంకటేష్, చెరుకు అశోక్, మార్గం నరసింహ,
ఉష్కాగుల వెంకటేష్, తొర్పునూరి లింగస్వామి, చెవగొని మహేష్, నాగరాజు, సాయి, సన్నిద్,ప్రవీణ్, సురేష్ తదితరులు పాల్గొన్నారు.

Post A Comment: