మేడి గడ్డ టీవీ న్యూస్ రామగుండం ప్రతినిధి గంగారపు వెంకటేష్
ఎన్టిపిసి కార్మికులు తమ హక్కుల కోసం చేస్తున్న పోరాటం చూసి యాజమాన్యం దిగివచ్చి కార్మికులకు రావలసిన 2018 లోఅగ్రిమెంటు చేసుకున్నహక్కులు అన్ని అలవెన్సులు మరియు డిఫడెంట్ ఉద్యోగాలు ఇస్తామని ఇన్ని రోజులు కాలయాపన చేసి కార్మికులను ఇబ్బందుల పాలు చేసినందుకు మా యాజమాన్యాందె తప్పని ఇకముందు ఇలాంటి సంఘటనలు జరగకుండా చూసుకుంటామని కార్మికులంతా మా కుటుంబ సభ్యులు అని మా పిల్లలని ఎన్టిపిసి సీజీఎం కార్మికుల ఉద్దేశించి మాట్లాడారు ఇంకా ఈ కార్యక్రమంలో జేఏసీ నాయకులు మాట్లాడుతూ ఈ విజయం కార్మికులంతా కలిసి సాధించిన విజయమని అన్ని పార్టీలు ఐక్యంగా పోరాడి ఎన్ టి పి సి పైన విజయం సాధించడం గర్వించదగ్గ విషయమని ప్రజల సమస్యలు ఏవి అయినా ఎన్టిపిసి కార్మిక సమస్యలాగానే అన్ని రాజకీయ పార్టీలు కలిసి ఇదేవిధంగా పోరాటాలు చేసి ప్రజలకు న్యాయం చేయాలని ఎన్టిపిసి కార్మికులు జేఏసీ నాయకులకు కృతజ్ఞతలు తెలియజేశారు ఈ కార్యక్రమంలో రామగుండం ఎమ్మెల్యే కోరుకంటిచందర్ బిజెపి నాయకుడు కార్మిక నాయకుడు కౌశిక హరి రామగుండం నియోజకవర్గ కాంగ్రెస్ పార్టీ ఇంచార్జ్ మక్కాన్సింగ్ రాజ్ ఠాకూర్ అంతర్గాం జడ్పిటిసి ఆముల నారాయణ జేఏసీ నాయకులు చిలుక శంకర్ నామ్సాన్ శంకర్ రామాచారి లక్ష్మారెడ్డి తదితర నాయకులు ఎన్టిపిసి కార్మికులు అధిక సంఖ్యలో పాల్గొని ఈ విజయం కార్మికుల విజయమని ఆనందోత్సవాలలో మునిగితేలారు

Post A Comment: