పెద్దపల్లి జిల్లా ప్రతినిధి పుట్ట రాజన్న
పెద్దపల్లి:ఆగస్టు:29:పెద్దపల్లి జిల్లాలో సోమవారం టిఆర్ఎస్ పార్టీ సీఎం కేసీఆర్ బహిరంగ సభకు రామగిరి మండలం ముస్త్యాల గ్రామ టిఆర్ఎస్ పార్టీ నాయకులు,నాయకురాలు తరలివెళ్లారు,ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ వచ్చే ఎన్నికల్లో టిఆర్ఎస్ పార్టీని అఖండ మెజార్టీతో గెలిపించాలని పిలుపునిచ్చారు.సీఎం కేసీఆర్ బహిరంగ సభకు తరలివెళ్లిన నాయకులు,నాయకురాలు,గ్రామశాఖ అధ్యక్షుడు బసీనేని సత్యనారాయణరావు,టిఆర్ఎస్ పార్టీ ఉమ్మడి కరీంనగర్ జిల్లా సీనియర్ నాయకులు పుట్ట రాజన్న,ఒకటవ వార్డు మెంబర్ బాసినేని వినోదరావు, పార్టీ క్యాడర్స్ తాటి శీను,సుంకరి మహేష్,గందె ప్రత్యూష(పండు)రాపెళ్లి పుష్ప, బేరా పూర్ణచందర్,సుంకరి సమ్మయ్య,కొండ్ర భూమయ్య రాపెళ్లి శ్రావణ్,శంకరయ్య అనేకమంది సభకు తరలి వెళ్లారు...

Post A Comment: