చౌటుప్పల్ టౌన్ ప్రతినిధి చింతకింది కార్తీక్
మాజీ ఎమ్మెల్యే కోమటరెడ్డి రాజగోపాల్ రెడ్డి గారి సమక్షంలో ఉమ్మడి నల్లగొండ జిల్లాయూత్ కాంగ్రెస్ ప్రధాన కార్యదర్శి బెడదంలింగస్వామి మునుగోడు నియోజకవర్గ యువజనకాంగ్రెస్ ఉపాధ్యక్షులు పెద్దగోని రమేష్ గౌడ్ లు
బిజెపి పార్టీలో చేరినారు. ఈ కార్యక్రమంలో
జెడ్పిటిసి చిలుకూరి ప్రభాకర్ రెడ్డి, బిజెపి ఫ్లోర్లీడర్ పొలోజు శ్రీధర్ బాబు, కౌన్సిలర్ బండమీదిమల్లేశం, పోలోజు వనజ అనిల్ చారి పాల్గొన్నారు.

Post A Comment: