ఉమ్మడి వరంగల్ జిల్లా ప్రతినిధి/మాడుగుల శ్రీనివాసశర్మ
హన్మకొండ ;
ప్రజలందరికీ సకల శుభాలు కలగాలని, అందరి జీవితాల్లో విఘ్నాలు తొలగిపోయి విజయాలు సిద్ధించాలని కలెక్టర్ ఆకాంక్షించారు.
విఘ్నేశ్వరుడి ఆశీస్సులతో ప్రతి కుటుంబం సుఖ సంతోషాలతో, అభివృద్ధిలో ముందడుగు వేయాలని అభిలషించారు.
ప్రతి ఇంటా వినాయక చవితి సందర్భంగా ప్రతిష్టించే గణనాథులకు భక్తి శ్రద్ధలతో పూజలు చేసి,అందరికీ గణనాథుని ఆశీసులతో శుభాలు, విజయాలు చేకూరాలని కోరారు.
మట్టి వినాయకులను పూజించి పర్యావరణాన్ని కాపాడాలని కలెక్టర్ ప్రజలకు విజ్ఞప్తి చేసారు.

Post A Comment: