చౌటుప్పల్, టౌన్ ప్రతినిధి చింతకింది కార్తీక్
జనాభాలో అత్యధిక శాతం ఉన్న బీసీలకు సముచిత స్థానం కల్పించాలని మాజీ ఎంపీ బూర నర్సయ్యగౌడ్డిమాండ్ చేశారు. యాదాద్రి జిల్లా చౌటుప్పల్ లో గురువారం జరిగిన గౌడ ఆత్మీయసమ్మేళనం కార్యక్రమానికి ఆయనతో పాటుచెరుకు సుధాకర్ గౌడ్, ప్రజా గాయకురాలువిమలక్క, జాజుల శ్రీనివాస్ గౌడ్ హాజరయ్యారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ
గీత కార్మికుల వృత్తి ఎంతో రిస్క్ కూడుకు
న్నదన్నారు. గీత కార్మికులు మరణిస్తే ఇచ్చేరూ. 5 లక్షల ఎక్స్ గ్రేషియాను పెంచాలని గీత
కార్మికులకు వయసుతో సంబంధం లేకుండా
పెన్షన్లు అందజేయాలని కోరారు. పల్లె రవికు
మార్, జాజుల శ్రీనివాస్ గౌడ్, పబ్బు రాజు
గౌడ్, మునుకుంట్ల సత్యనారాయణ, ఉష్కా
గుల నాగరాజుగౌడ్, తూర్పునూరు రవిగౌడ్,
మొగదాల రమేశ్ పబ్బు శ్రీకాంత్ గౌడ్, సాయి గౌడ్, నవీన్ గౌడ్ , పాలకూర సాయి గౌడ్ , జాజుల శివ గౌడ్, పాలకూర రమేష్ గౌడ్, బాలరాజు గౌడ్, చివగోని మహేష్ గౌడ్, చింతకింది గణేష్ గౌడ్, సంపత్ గౌడ్,పాల్గొన్నారు.
Post A Comment: