చౌటుప్పల్ టౌన్ ప్రతినిధి చింతకింది కార్తీక్
చౌటుప్పల్ మున్సిపల్ రాజీవ్ కేంద్రంలో
స్మారక భవనంలో జిల్లా ప్రధాన కార్యదర్శి
ఆకుల ఇంద్రసేనారెడ్డి అధ్యక్షతనఏర్పాటు చేసిన ముఖ్య కార్యకర్తలసమీక్షా సమావేశానికి రాష్ట్రకాంగ్రెస్ పార్టీ ఉపాధ్యక్షులు, మాజి మంత్రి రాంరెడ్డి దామోదర్ రెడ్డిహాజరైనారు. ఈ సందర్భంగా
ఆయన మాట్లాడుతూ మునుగోడునియోజకవర్గ ప్రజలు చాలా
చైతన్యవంతులని,ఎగిరేది కాంగ్రెస్ జెండానేఅని తెలిపారు. కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు ప్రజలనుమరిచి ఇచ్చిన హామీలను నెరవేర్చకుండా ప్రజల నడ్డి విరుస్తున్నాయని తెలిపారు. రాబోయే కాలంలోటీఆరెస్,బీజేపీ పార్టీలను బొందపెట్టడానికి ప్రజలు సిద్ధంగా ఉన్నారనితెలిపారు. ఈ నెల 20 నాడు
ప్రతీ గ్రామంలో రాజీవగాంధీ జయంతి కార్యక్రమాన్ని నిర్వహిస్తామని పేర్కొన్నారు.
కార్యక్రమంలో ఏఐసీసీ సభ్యురాలు పాల్వాయి స్రవంతి, జిల్లా సీనియర్ నాయకులు బోయరాంచంద్రం, సర్పంచ్ కోర్పురి సైదులు, సురకంటి రవీందర్ రెడ్డి, బత్తుల శ్రీహరి నాయకులుకార్యకర్తలు పాల్గొన్నారు.
Post A Comment: